వికీలీక్స్ అసాంజేకు పిచ్చి: యుపి సిఎం మాయావతి

కాగా సోమవారం వికీలీక్స్ మాయావతిపై ఓ కేబుల్ బయట పెట్టిన విషయం తెలిసిందే. మాయావతి తాను వాడే కంపెనీ చెప్పుల కోసం ఓ ప్రత్యేక జెట్ విమానాన్ని లక్నో నుండి ముంబయి పంపించారని ఆ కేబుల్‌లో ఆరోపించింది. మాయవతికి తొమ్మిది మంది వంట వాళ్లని చెప్పింది. ఇద్దరు వంట వాళ్లు కాగా మిగిలిన వాళ్లు చేసిన వంటను గమనించడానికి. మరో ఇద్దరు ప్రత్యేకంగా చేసిన వంట రుచి చూడటానికి ఉంటారని కేబుల్ తెలిపింది. మాయావతి ఫ్యూడల్ మనస్తత్వం, ఆమె రాజకీయ లక్ష్యాల గురించి 2007-2009 మధ్య కాలంలో అమెరికాకు ఇక్కడి దౌత్యవేత్తలు పంపిన కేబుళ్లను వికీలీక్స్ బహిర్గతం చేసింది. అంతేకాదు ఆమె అహంకారి, చపలచిత్తురాలని ఆ కేబుళ్లో ఉంది.












Click it and Unblock the Notifications