సమైక్యవాది వైయస్ జగన్‌తో ఎలా కలుస్తాం?: నాగం

కాగా అంతకుముందు నాగం బృందం శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల కొండల్లోని ఉమామహేశ్వర ఆలయంలో తెలంగాణ నగారా సమితి పేరుతో పూజలు చేశారు. దేవుడికి అభిషేకం నిర్వహించారు. ఈ పూజల్లో నాగంతో పాటు టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాల చారి పాల్గొన్నారు. నాగంకు మద్ధతుగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, తెలంగాణవాదులు దేవాలయానికి వచ్చి పూజలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications