ఒకే రాత్రి ఎనిమిది మంది స్త్రీలతో బెర్లుస్కోనీ సెక్స్

తనతో పడుకున్నందుకు డబ్బులు ఇవ్వలేదని వాదిస్తూ వచ్చిన బెర్లుస్కోనీ మాటలు తప్పని దీని వల్ల తేలిపోతోంది. బార్లుస్కోనీకి టారాంటి వర్ధమాన తారలను, ఇతరులను ఎలా సరఫరా చేసింది కూడా టేపుల్లో ఉన్నట్లు సమాచారం. నీ వద్ద అమ్మాయిలు... ఇద్దరు, ముగ్గురు ఉంటే తీసుకురా అని కూడా చెప్పినట్లు టేపులు వెల్లడిస్తున్నాయి. అమ్మాయిల విహార యాత్రలకు బార్లుస్కోనీ ఆదాయం పన్ను చెల్లింపుదారుల డబ్బును, ప్రబుత్వ విమానాలను వాడినట్లు కూడా టేపుల ద్వారా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications