గజల్ గాయకుడు జగ్జిత్ సింగ్ మెదడుకు శస్త్రచికిత్స

గత కాలం నుంచి 70 ఏళ్ల జగ్జిత్ సింగ్ రక్తం పోటుతో బాధపడుతున్నారు. నియంత్రించలేని హైపర్ టెన్షన్ వల్ల లేదా తీవ్రమైన రక్తంపోటు వల్ల మెదడులో రక్తస్రావం జరిగినట్లు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు శస్త్రచికిత్స చేశారు. సింగ్‌తో పాటు ఆయన భార్య చిత్ర 1970ల్లో వెలుగులోకి వచ్చారు. హిందీ చిత్రాలకు ఆయన సంగీతం కూడా సమకూర్చారు. 2003లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications