తెలంగాణ బర్త్ డే పార్టీ అంత ఈజీ కాదు: అసదుద్దీన్

రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయంగా లబ్ధి పొందేది భారతీయ జనతా పార్టీయే అన్నారు. ఎన్నికల ముసాయిదాలో తెలంగాణను చేర్చిన పార్టీలను ప్రజలు నిలదీయాలని సూచించారు. సమ్మెకు మా మద్దతు లేదన్నారు. అయితే తెలంగాణ కోసం అన్నాహజారే తరహా ఉద్యమం చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. యువత, పోలీసుల తీరు చూస్తుంటే భవిష్యత్తులో హింసకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.












Click it and Unblock the Notifications