అంతిమ విజయం వైయస్ జగన్‌దే: అంబటి రాంబాబు

ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం వైయస్ జగన్‌దేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగర్ెసు పార్టీ ఎన్ని కుట్రలనైనా ఎదుర్కుంటుందని ఆయన అన్నారు. ప్రజల ఆదారణ, ప్రేమాభిమానాలు పొందిన జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన దీమా వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడి పాలనను తలపిస్తోందని గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కన్వీనర్ రాజశేఖర్ అన్నారు. రైతుల విషయంలో కిరణ్ కుమార్ రెడ్డిది, చంద్రబాబునాయుడిది ఒకే విధామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications