రాజీనామా చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కాగా, తన శాసనసభా సభ్యత్వానికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన శానససభా సచివాలయం కార్యదర్శికి అందజేశారు. ఆయన రేపు ఆదివారం లక్ష మందితో నల్లగొండలో తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేయనున్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం సాధ్యమైనంత త్వరగా తేల్చాలని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఇక తాను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తానని ఆయన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించడానికి ముందు అన్నారు.












Click it and Unblock the Notifications