భార్యను నరికి, తలతో వీధుల్లో నడుచుకుంటూ వ్యక్తి..

భార్యను తలను పట్టుకుని వీధుల్లో నడుచుకుంటూ పోతున్న రంజిత్ దాస్‌ను గస్తీ తిరుగుతున్న సిఆర్‌పిఎఫ్ అధికారులు ఆపి డిస్పూర్ పోలీసు స్టేషనుకు తీసుకుని వెళ్లారు. వారిద్దరికి పదేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు అశిం దాస్ హత్యను చూశాడు. అతను కనిపించడం లేదు. పెద్ద కొడుకు విశాల్ దాస్ నల్బరీలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు.












Click it and Unblock the Notifications