కెసిఆర్, కోదండరామ్‌లను సపోర్టు చేసిన శంకర రావు

తెలంగాణ కోసం యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు సంబంధించిన కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటు డిమాండును వ్యతిరేకించే విషయంలో సీమాంధ్రులు వెనక్కి తగ్గుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సీమాంధ్ర నాయకులు కూడా కోరుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications