ఆపరేషన్ దుర్యోధనలాగా గన్‌డౌన్ చేస్తాం: చలపతి రావు

రాజకీయ నాయకులు వైఖరి మార్చుకోవాలని ఆయన అన్నారు. పోలీసులకు కుల, మత, రాజకీయ తేడాలు లేవని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తాము సక్రమంగా తమ విధులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. రైల్ రోకో నేపథ్యంలో రైళ్లను అడ్డుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డిజిపి దినేష్ రెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications