విద్యాసంస్థల ఇష్యులో నేనే గెలిచా: మందకృష్ణ మాదిగ

తెలంగాణ వచ్చేవరకు సమ్మె చేస్తామని చెప్పిన తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో కొన్ని ఎందుకు సమ్మెను విరమించాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకి అని ఆరోపిస్తూనే ముఖ్యమంత్రితో చర్చలు జరపడంలోని ఆంతర్యమేమిటని ఆయన అడిగారు. సమ్మె కాలానికి కూడా ఉద్యోగ సంఘాలు వేతనాలు అడగడం అవమానకరమని ఆయన అన్నారు. తాను 48 గంటల పాటు తలపెట్టిన దీక్షను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications