హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు, ఆరుగురి అరెస్టు

అపార్టుమెంటులో వ్యభిచారం నడుస్తోందనే సమాచారం మేరకు తాము అపార్టుమెంటులోని ఓ ఫ్లాట్‌పై దాడి చేశామని, ఈ సందర్భంగా తాము ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. విటుల డిమాండ్ మేరకు శివరామ్ అనే వ్యక్తి అమ్మాయిలను సరఫరా చేస్తూ గుట్టుగా వ్యభిచారం నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications