ఢిల్లీ హోటల్లో ఇరవయ్యారేళ్ల సేల్స్ గర్ల్ రేప్

తమకు ఫోన్ కాల్ రాగానే వెంటనే వెళ్లి నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నిమాజ్ నుండి ఢిల్లీ పర్యటన నిమిత్తం వచ్చాడన్నారు. నిందితుడు ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నందున తరుచూ ఢిల్లీ పర్యటిస్తాడని చెప్పారు. తరుచూ ఢిల్లీ పర్యటనలు చేస్తుండటం వల్ల బాధితురాలితో ఇతడికి గత కొన్నాళ్లుగా పరిచయముందని చెప్పారు. పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం బాధితురాలు నిందితుడిని కలవడానికి ఆదివారం ఉదయం హోటల్ వెళ్లింది.












Click it and Unblock the Notifications