యుపిలో 700 కోట్లవ బేబీ జననం, భిన్న వాదనలు

మనీలాలో జన్మించిన ఓ శిశువుతో జనాభా 7 బిలియన్లకు చేరుకుందని ఐక్య రాజ్య సమితి అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. 1999లో ఓ బోస్నియా బాలుడిని ఆరువందల కోట్ల శిశువుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పటికీ ఈసారి ఆ ప్రణాళిక లేదు.












Click it and Unblock the Notifications