లైంగిక ఆరోపణల కేసులో అసాంజ్‌కు చుక్కెదురు

తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేశారని అసాంజ్ అన్నారు. తమ సంస్థ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నవారు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. లండన్ హైకోర్టు నిర్ణయంపై బ్రిటన్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని అసాంజ్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications