నగ్నంగా ఉన్న పూనమ్ పాండేతో ఫోటో, సచిన్ దిగ్బ్రాంతి

సచిన్‌తో తన న్యూడ్ ఫోటో పట్ల ఆవేదన చెందిన పూనమ్ ప్రపంచవ్యాప్తంగా తనను ప్రేమిస్తున్న మీ అందరి పట్ల నేను కృతజ్ఞతా భావంతో ఉన్నానని అయితే క్రికెట్ ఓ మతంగా భావిస్తున్న ఇక్కడ ఇలాంటి ఫోటోలు పెట్టడం తనను తీవ్రంగా బాధించాయని ఆమె ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా భారత్ ప్రపంచ కప్ గెలుస్తే తన నగ్నంగా నిలబడతానని, ఆ తర్వాత తాను స్నానం చేసి బయటకు వచ్చి డ్రెస్సింగ్ చేసుకుంటున్న వీడియోను ఆమె స్వయంగా పెట్టుకొని సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications