సోనియాను తిట్టేందుకు భయమా?: కెసిఆర్‌కు ఎర్రబెల్లి

రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోనియా బొమ్మను దగ్ధం చేస్తున్నామని నీకు దమ్ముంటే దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని సవాల్ విసిరారు. ఇక నుండి తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని ప్రజాప్రతినిధులే చేసుకోవాలన్నారు. కెసిఆర్‌కు ఆత్మహత్య చేసుకున్న వారి ఉసురు తగులుతుందన్నారు. మంత్రులు బయటకు వచ్చి ఉద్యమిస్తే అండగా ఉంటామన్నారు. గవర్నర్‌కు రాజీనామా ఇచ్చి బయటకు రండని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం తన వైఖరి మార్చుకోవాలన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ నాటకాలు ఇప్పటికైనా కట్టిపెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications