కెసిఆర్,సోనియా రహస్య ఒప్పందం, నాగంపైపోటీ: రేవంత్

కాంగ్రెసును, సోనియాను కెసిఆర్ రక్షిస్తుంటే తెలంగాణ రాజకీయ ఐక్య కార్యచరణ సమితి పేరుతో దాని అధ్యక్షులు ఆచార్య కోదండరాం కెసిఆర్‌ను రక్షిస్తున్నారని విమర్శించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడిన తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి పైన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications