రాజీనామాలు ఆమోదించాలి: జగన్ నేత డిమాండ్

టిడిపి ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామాలు ఆమోదించిన స్పీకర్ చిత్తశుద్ధి ఉంటే మిగిలిన జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలందరూ జగన్ వెంటే ఉన్నారన్నారు. తెలంగాణపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన ఆయన చేతకానితనం, అసమర్థత తెలియజేస్తున్నాయని మరో నేత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అగ్నిగుండంలో మార్చేశాయని విమర్శించారు.












Click it and Unblock the Notifications