రాజకీయ రంగ ప్రవేశంపై నో కామెంట్ అన్న బాలయ్య

ఈ సందర్భంగా మీరు రాజకీయాల్లోకి వస్తారా అని విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్స్ అన్నారు. శ్రీరామరాజ్యం సూపర్ హిట్ కావడంతో ఆ ఆనందంలో ఉన్న బాలయ్య ఇప్పటికిప్పుడు రాజకీయాలు మాట్లాడటానికి ఇష్టపడటం లేదేమే! కాగా బ్రాహ్మణ చెరువు శివారులో షూటింగ్ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడకు వచ్చిన అభిమానులు కాబోయే ముఖ్యమంత్రి బాలయ్య జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications