'రేపిస్టు' ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఎత్తివేత, ఎన్సీపి పని

ఉత్తర మహారాష్ట్రలోని మున్సిపల్ కౌన్సిల్స్, పంచాయతీ సమితిలకు జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాఘ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తేసినట్లు చెబుతున్నారు. ఉత్తర మహారాష్ట్రలో వాఘ్ ఎన్సీపికి ముఖ్యమైన నాయకుడని, ప్రచారానికి ఆయన అవసరం ఉందని, పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తేశామని పార్టీ నాయకులు చెబుతున్నట్లు ఓ ప్రముఖ వార్తా పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications