ఈనాడుపై జగన్ పార్టీ నేత, నటుడు విజయచందర్ ఫైర్

కాగా మెదక్ జిల్లా ములుగు మండలం కర్కపట్ల గ్రామం సమీపంలోని కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ పేరిట విజయ చందర్ పెద్ద ఎత్తున సేకరించిన అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోందని ఈనాడు పత్రిక ప్రచురించింది. ఈ కథనంపై విజయ చందర్ స్పందించారు.












Click it and Unblock the Notifications