స్టీఫెన్ హాకింగ్‌కు విశ్వంలో మహిళలే పెద్ద మిస్టరీ

అతి పెద్ద శాస్త్ర తప్పిదం గురించి, ఆధునిక వైజ్ధానిక శాస్తంలో ఆశల గురించి ఆయన న్యూ సైన్స్ మ్యాగజైన్‌తో ఆయన మాట్లాడారు. హాకింగ్ 70వ జన్మదినం సందర్భంగా కేంబ్రిడ్జీ విశ్వవిద్యాలయం థీయరిటీకల్ కాస్మోలజీ సెంటర్‌లో విశ్వ స్థితి గురించి ఆదివారం సింపోజియం జరుగుతోంది. బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త రాయల్ మార్టిన్ రీస్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు సాల్ పెర్ల్‌ముట్టర్, కిప్ థోర్న్ ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications