కేబినెట్ విస్తరణ: రామచంద్రయ్యకు ఇస్తే డిఎస్‌కు ఛాన్స్

అందుకు ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీలలో సి.రామచంద్రయ్యతో పాటు కాంగ్రెసు సీనియర్లలోని మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియారిటీ, సామాజికవర్గం, ప్రాంతీయం దృష్ట్యా డి.శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకొని శాసనమండలి నేత హోదా కల్పించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేక పోయినప్పటికీ విస్తరణ ద్వారా చిరు వర్గంలోని ఇద్దరితో పాటు కాంగ్రెసులోని మరో ఇద్దరి ముగ్గురికి అవకాశం ఉంటుంది. అందులో డిఎస్ ఉంటారనేది పలువురి అభిప్రాయం.












Click it and Unblock the Notifications