మంత్రిగా ఉంచినా, తీసేసినా స్వాగతిస్తా: డిఎల్

మంత్రి వర్గం నుంచి కొంత మందిని తీసేసి, మరి కొంత మందిని తొలగించినంత మాత్రాన ప్రభుత్వంలో గందరగోళం ఏమీ ఏర్పడదని ఆయన అన్నారు. మంత్రి వర్గంలో తాను ఎవరినీ ఉంచాలని, ఎవర్నీ తీసేయాలి గానీ చెప్పబోనని ఆయన అన్నారు. మంత్రిగా ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలు కలుగుతుందని ఆయన చెప్పారు. మంత్రి వర్గం విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టానుసారం జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications