విస్తరణ రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుంది: శంకర్రావు

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు గెలుపొందటం ఖాయమని, భవిష్యత్తులో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. తెలంగాణపై పార్టీ ఆలస్యం చేస్తే పార్టీ ఇబ్బందుల పాలవుతుందన్నారు. పార్టీలో సామాజిక న్యాయం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తొలగిస్తే స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎప్పుడూ సీమాంధ్ర నుండే ముఖ్యమంత్రి అవుతారని, తెలంగాణకు చెందిన బలహీనవర్గాలను ముఖ్యమంత్రి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications