రామచంద్రయ్యకు విద్యుత్, గంటకు కమర్షియల్ ట్యాక్స్?

కాగా తమ వర్గానికి మంత్రి పదవులు దక్కడంతో చిరంజీవి వర్గంలో ఉత్సాహం కనిపిస్తోంది. కాగా రామచంద్రయ్య గతంలో టిడిపి హయాంలోనూ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టాక పిఆర్పీలో చేరారు. గంటా శ్రీనివాస రావు 1999లో టిడిపి ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో చిరంజీవి తన వర్గం ఎమ్మెల్యేలు, నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి సిఆర్, గంటాలను సన్మానించారు.












Click it and Unblock the Notifications