ఓట్లకోసం కెసిఆర్ కాళ్లమీద పడ్డాడు:నాగంపై మోత్కుపల్లి

కె చంద్రశేఖర రావును గతంలో పలుమార్లు తెలంగాణ ద్రోహిగా వర్ణించిన నాగం ఇప్పుడు ఎలా కలిసి మద్దతు కోరారన్నారు. కెసిఆర్ చేసిన తప్పులను ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కాగా బుధవారం నాగం టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో మద్దతు కోసమే ఆయన కలిసినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications