ఎసిబి వైఖరి వల్లే అనుమానాలు: మోపిదేవి

మద్యం సిండికేట్ల వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ తననే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని ఆయన అన్నారు. తాను ఎవరికీ పోటీదారును కానని ఆయన అన్నారు. ఎసిబి వైఖరి ఏకపక్షంగా ఉందని ఆయన విమర్సించారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో పదే పదే తన పేరు ఎందుకు ప్రస్తావనకు వస్తుందో తెలియడం లేదని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారం ఎల్లుండి శాసనసభలో ప్రస్తావనకు వస్తుందని ఆయన చెప్పారు. తాను సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications