రాంపూర్‌లో వెనుకంజలో జయప్రద, ఆజంఖాన్ లీడ్

రాష్ట్రవ్యాప్తంగా సమాజ్‌వాదీ గాలి వీస్తున్న తరుణంలో ఆజంఖాన్‌పై జయప్రద గెలవడమనేది అంత సులభమైన విషయం కాదు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అమర్ సింగ్‌తో పాటు జయప్రద కూడా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆజంఖాన్‌పై జయప్రద గత లోకసభ ఎన్నికల నుంచే మండిపడుతున్నారు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications