రైళ్లలో దొంగతనాలు చేస్తున్న బెంగళూర్ విద్యార్థి

ఆ పిల్లవాడు బెంగళూర్‌లోని కెవిపి పాఠశాలకు చెందినవాడు. కొద్ది నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఆ బాలుడు రైళ్లలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఆ బాలుడి కుటుంబ సభ్యులకు సమచారం అందించినట్లు కాంతారావు చెప్పారు.












Click it and Unblock the Notifications