మా సౌర్వభౌమాధికారం: ఒబామాకు ఆనందశర్మ రిప్లై

తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఉందని, అయితే విధాన నిర్ణయమనేది తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో తమ ప్రభుత్వ విధానం పెట్టుబడులకు అనుకూలంగానే ఉందని ఆయన చెప్పారు.
కఠిన ఆర్థిక సంస్కరణలకు భారత్ శ్రీకారం చుట్టాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. రిటైల్ రంగంతో పాటు పలు రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను భారత్ నిషేధిస్తోందని, భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.
భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, భారత్-పాక్ సంబంధాలు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై అమెరికా విధానం తదితర అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమెరికా-భారత్ భాగస్వామ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న అమెరికన్ వ్యాపారవేత్తలు భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
భారత్ ఆర్థిక వృద్ధి రేటు మందగించడం ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఫలితమేనని ఒబామా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, భారత్ ప్రభావవంతమైన రీతిలోనే వృద్ధి సాధిస్తోందన్నారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు మంచి మిత్రుడని, పలు అంతర్జాతీయ వేదికల్లో ఆయన వ్యక్తం చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications