పెళ్లి చేసుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్

కాగా రి సోల్ జు వివరాలు కూడా రహస్యంగానే ఉంచారు. ఆమెను మిస్టరీ ఉమెన్‌గా అమెరికాతో పాటు పలు అంతర్జాతీయ దేశాలంటున్నాయి. ఇటీవల జరిగే కార్యక్రమాలకు రి సోల్‌జును వెంటబెట్టుకుని రావడంపై ప్యాంగ్‌యాంగ్‌లో చెవులు కొరుక్కున్నారు. ఇదే పేరుతో ఓ మహిళా గాయని ఉన్నారని, అయితే ఆమె, ఈమె ఒక్కరేనా కాదా అన్నది సందేహాస్పదంగానే ఉంది.
ఉత్తరకొరియా అధ్యక్షుడి వివాహంపై అమెరికా స్పందించింది. పెళ్ళి జరగడం మంచి వార్త అంటూనే ప్రజల కష్టాలు తొలగించే చర్యలు చేపడితే మరింత మంచి వార్త అవుతుందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి విక్టోరియా వ్యాఖ్యానించారు. పెళ్ళికి తమకు ఆహ్వానం లేదని నవ్వుతూ అన్నారు.
ఆ యువ మహిళతో కిమ్ జాంగ్ మికీ మౌస్, డిస్నీ లాండ్ వంటి సంగీతోత్సవాల్లో పలు మార్లు కనిపించారు. ఇటీవల ఆ మహిళతో కిమ్ జాంగ్ పలు కార్యక్రమాల్లో దర్శనమిచ్చారు. దీంతో ఆమె ఆయన భార్య అయి ఉంటుందని మీడియా ఊహాగానాలు చేసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications