ప్రిన్స్ భార్య కేట్ అర్ధనగ్న చిత్రాలు: ఐరిష్ ఎడిటర్‌పై వేటు

వెంటనే విలియమ్ దంపతులు ఫ్రాన్స్ కోర్టును ఆశ్రయించగా వాటి ప్రచురణను నిలిపివేయాలని, అసలు చిత్రాలను వారికి 24 గంటల్లో అందజేయాలని సదరు పత్రికను ఆదేశించింది. కానీ, ఈ ఆదేశాలు మంగళవారంగానీ జారీకాకపోవడంతో సదరు ఫొటోలు శనివారం నాటి డైలీ స్టార్ సంచికలో ప్రత్యక్షమయ్యాయి.
కాగా అర్ధనగ్న ఫోటోల విషయమై ఫ్రాన్సులో విచారణ చేపట్టారు. క్లోజర్ పత్రికలో వచ్చిన ఫోటోలు ఫ్రెంచ్ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అనే కోణంలో సంపూర్ణ దర్యాఫ్తు చేపట్టారు. మరోవైపు తమ యాత్రను కొనసాగిస్తున్న యువ రాచదంపతులు ప్రస్తుతం తువాలు ద్వీపంలో విహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications