ఓవరాక్షనే: పవన్ సినిమాపై నారాయణ, షర్మిలది పోటీ

ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డును సంప్రదించాలని, అంతేకాని దాడులు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా వివాదం విషయంలో ఇరుపక్షాలది ఓవర్ యాక్షన్‌గానే కనిపించిందని చెప్పారు. షర్మిల పాదయాత్ర రాజకీయ యాత్ర కాదని ఆమెది పోటీ యాత్ర అని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్రకు పోటీగానే షర్మిల రంగంలోకి దిగారన్నారు. చంద్రబాబు పాదయాత్రను తాము తెలంగాణలో అడ్డుకోమని చెప్పారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నిరసనలకు పిలుపునిచ్చినప్పటికీ తాము దానికి దూరంగానే ఉంటామని నారాయణ చెప్పారు.
సెన్సార్ బోర్డును రద్దు చేయాలి
తెలంగాణ ఉద్యమాలను కించపరిచే సినిమాలను నియంత్రించడంలో విఫలమైన సెన్సార్ బోర్డును వెంటనే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో పాదయాత్ర చేయాలన్నారు. తెలంగాణపై కేంద్రం నాన్చుడు ధోరణిని అవలంభిస్తోందని మండిపడ్డారు.
దాడి సరికాదు
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో తమకు వ్యతిరేకంగా ఉందనుకుంటే చూడవద్దని చెప్పాలి కానీ ఇలా దాడులు చేయడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. భావ ప్రకటనపై దాడి సరికాదన్నారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications