హీనా, బిలావల్ లవ్ అఫైర్ స్టోరీ రాసిన ఎడిటర్ అరెస్టు

కోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక మోసాల ఆరోపణలపై రెండు రోజుల క్రితం సలాహుద్దీన్ షోయబ్ చౌదరిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు డిప్యూటీ కమిషనర్ మసుదుర్ రహ్మాన్ ఓ వార్తాసంస్థ ప్రతినిధితో చెప్పారు.
సజ్జాద్ హొస్సెన్ అనే వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు బ్లిట్జ్ ఆన్‌లైన్ వీక్లీ నడుపుతున్న చౌదరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థకు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణపై చౌదరి 2003లో అరెస్టయ్యాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు బిలావల్‌కు, హీనాకు మధ్య ప్రేమాయణంపై రెండు నెలల క్రితం రాసిన వార్తాకథనాలు తీవ్ర దుమారం రేపాయి.
ఢాకాకు హీనా రబ్బానీ ఖర్ రావడానికి ఒక రోజు ముందు చౌదరిని అరెస్టు చేశారు. హీనా రబ్బానీ ఖర్ శుక్రవారం ఢాకాకు వచ్చారు. ఆమె బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను, ప్రతిపక్ష బిఎన్‌పి చీఫ్ ఖలీదా జియాను కలిశారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications