అరుణ హత్య: రైల్లో నుండి దూకి శివ సూసైడ్ యత్నం

కాగా నగరంలోని మిత్రుడి ఇంట్లో జరిగన అరుణ అనే లా విద్యార్థిని హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో శివ కుమార్‌ను ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అతను అరుణ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలించారు. పూణేలో శుక్రవారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
అరుణ హత్య కేసులో నిందితుని సహచరులు, తల్లిదండ్రులను విచారించిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో అతనిని పూణేలో అదుపులోకి తీసుకున్నారు. అరుణను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రభు, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు శివకుమార్ పరారీలో ఉండగా ఈ రోజు అరెస్టు చేశారు.
అతను చెన్నైలో గానీ ముంబైలో గానీ తల దాచుకుని ఉండవచ్చునని అనుమానించారు. శివకుమార్ ఇంట్లోనే అరుణ మరణించింది. అరుణ మృతిపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శివకుమారే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అతను ఫోన్ స్విచ్ఛాప్ చేసి పెట్టాడు.
హైదరాబాదులోని చత్రినాకలో మిత్రుడి నివాసంలో 22 ఏళ్ల యువతి అరుణ ఆదివారంనాడు అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలిని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్ చదివిన అరుణగా గుర్తించారు. శివకుమార్ అనే మిత్రుడి నివాసంలో సోమవారంనాడు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శివ కూడా ఒయు నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు.
క్రిస్ట్మస్ వేడుకల కోసం శివకుమార్ తల్లిదండ్రులు మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ తల్లిదండ్రులు సోమవారం ఇంటికి తిరిగి వచ్చారు. వారు వచ్చి చూడడంతో అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. పడక గదిలో యువతి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో శివకుమార్ తండ్రి మల్లేష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు.
ఇంటిలో నెట్ హాల్ టికెట్ కనిపించింది. హాల్ టికెట్ ఆధారంగా మృతురాలిని పోలీసులు గుర్తించారు. శివకుమార్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications