కర్ణాటక ఎన్నికల ఫలితాలు: 'హస్త'వాసి, వాడిన కమలం
బెంగుళూరు: కర్ణాటక శానససభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని సాధించింది. కర్ణాటకలో ఏడేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కర్ణాటకలో హస్తవాసి కనిపించగా, బిజెపి కమలం వాడిపోయింది. పార్టీ నుంచి తప్పుకుని కర్ణాటక జనత పక్ష (కెజెపి) అనే సొంత పార్టీని పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన యడ్యూరప్ప బిజెపిని చావు దెబ్బ తీశారు.
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు 223 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 121 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. భారతీయ జనతాపార్టీకి 40, జేడీఎస్‌కు 40, కేజేపీకి 6, ఇతరులకు 16 స్థానాలు లభించాయి. బిజెపిపై తిరుగుబాటు చేసి బిఎస్సార్ పార్టీని ఏర్పాటు చేసిన శ్రీరాములు నాలుగు స్థానాలతోనే సరిపెట్టుకున్నారు. ఓటమిని ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ అంగీకరించారు.
కాగా, దేవెగౌడ నాయకత్వంలోని జెడిఎస్ అంచనాలకు మించి ఫలితాలు సాధించింది. ఆ పార్టీ బిజెపితో సమానంగా 40 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రేసులో మల్లిఖార్జున్ ఖార్గే, ఎస్‌ఎం కృష్ణ, సిద్ధరామయ్య, పరమేశ్వరస శివకుమార్ ఉన్నారు. అయితే, పరమేశ్వర ఓటమి పాలయ్యారు.

11 జిల్లాల్లో బిజెపి ఖాళీ, 12 మంది మంత్రుల ఓటమి
కర్ణాటక శానససభ ఎన్నికల్లో 11 జిల్లాలో బిజెపి ఖాతా తెరవలేదు. 2008లో బిజెపి అధికారంలోకి వచ్చింది. బిజెపి అధిష్టానం ప్రోత్సాహంతో బిఎస్ యడ్యూరప్ప ప్రజల్లోకి వెళ్లి పార్టీని అధికారంలోకి తెచ్చారు. తద్వారా దక్షిణాదిన తొలి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ మంత్రివర్గంలోని 12 మంది ఓటమి పాలయ్యారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప కూడా పరాజయాన్ని చవి చూశారు. షిమోగా నియోజకవర్గంలో ఆయన ఐదు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పరిశ్రమల మంత్రి మురుగేష్ ఆర్ నిరానీ కూడా ఓటమి పాలయ్యారు.
ఇతర మంత్రులు వి. సోమన్న, బిఎన్ బచే గౌడ, రేవునాయక్ బెలమాగి, ఎ నారాయణస్వామి, సోగాడు శివన్న, ఎస్‌కె బెల్లుబ్బి, కలకప్ప బండి, ఎస్ఎ రవీంద్రనాథ, ఎస్ఎ రామదా్, ఆనంద్ అస్నోటికర్ ఓటమి పాలయ్యారు.
'గాలి' వర్గానికి ఎదురు దెబ్బ
గనుల వ్యాపారంలో కోట్లు గడించిన మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి బిజెపిలో పలు పదవులు పొందారు. అయితే బిజెపికి వ్యతిరేకిగా మారి ఆ పార్టీకి దూరమయ్యారు. అంతలోనే ఆయన ప్రధాన అనుచరుడు శ్రీరాములు చేత బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టించారు. బీఎస్సార్ కాంగ్రెస్ ద్వారా కర్ణాటక రాజకీయాల్లో పట్టు సాధించాలని ఎన్నో ఎత్తులు వేశారు.
అయితే ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. 183 స్థానాల్లో బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడగా నాలుగు స్థానాలను మాత్రమే దక్కించుకున్నారు. బళ్లారి ప్రాంతం మినహా రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కనీసం ఖాతాలు కూడా తెరవలేదు. ఓడిన ప్రతి చోటా డిపాజిట్లు కూడా దక్కలేదని తెలుస్తోంది.
ప్రతిపక్ష హోదా తిరకాసు
కర్ణాటకలో ప్రతిపక్ష హోదాకు తిరకాసు ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌లు సమానస్థాయిలో సీట్లు పొందాయి. ఇరు పార్టీలు కూడా 40 మంది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నాయి. ఒక్కస్థానం ఎక్కువగా ఉన్నా వారే ప్రతిపక్షంలో కొనసాగేవారు. ఎటూకాని రీతిలో సమానమైన స్థానాలు పొందడంతో ఎవరు ప్రతిపక్షహోదాను పొందుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా నిర్ణయించే అవకాశాలుంటాయని తెలుస్తోంది. దీంతో తమకే ఆ హోదా దక్కుకుందని బిజెపి నాయకులు అశిస్తున్నారు.
| District | Constituency | Winner | Party |
| Belgaum | Nippani | JOLLE SHASHIKALA ANNASAHEB | BJP |
| Chikkodi-Sadalga | PRAKASH HUKKERI | Congress | |
| Athani | LAXMAN SANGAPPA SAVADI | BJP | |
| Kagwad | BHARAMGOUD ALAGOUD KAGE | BJP | |
| Kudachi | P.RAJEEV | BSR Congress | |
| Raibag | AIHOLE DURYODHAN MAHALINGAPPA | BJP | |
| Hukkeri | UMESH VISHWANATH KATTI | BJP | |
| Arabhavi | BALACHANDRA LAXMANRAO JARKIHOLI | BJP | |
| Gokak | JARKIHOLI RAMESH LAXMANRAO | Congress | |
| Yemkanmardi | SATISH LAXMANARAO JARAKIHOLI | Congress | |
| Belgaum North | FAIROZ NURUDDIN SAITH | Congress | |
| Belgaum South | SAMBHAJI LAKSHMAN PATIL | Independent | |
| Belgaum Rural | SANJAY B PATIL | BJP | |
| Khanapur | |||
| Kittur | INAMADAR DANAPPAGOUDA BASANAGOUDA | Congress | |
| Bailhongal | VISHWANATH I PATIL | KJP | |
| Savadati | ANAND ALIAS VISHWANATH CHANDRASHEKHAR MAMANI | BJP | |
| Ramdurg | ASHOK MAHADEVAPPA PATTAN | Congress | |
| Bagalkote | Mudhol | GOVIND.M.KARJOL | BJP |
| Terdal | UMASHREE | Congress | |
| Jamkhandi | SIDDU B. NYAMAGOUDA | Congress | |
| Bilagi | J T PATIL | Congress | |
| Badami | CHIMMANAKATTI BALAPPA BHIMAPPA | Congress | |
| Bagalkote | METI HULLAPPA YAMANAPPA | Congress | |
| Hungund | KASHAPPANAVAR VIJAYANAND SHIVASHANKRAPPA | Congress | |
| Bijapur | Muddebihal | APPAJI URF CHANNABASAVARAJ SHANKARAO NADAGOUD | Congress |
| Devarahippargi | |||
| Basavan Bagevadi | SHIVANAND S PATIL | Congress | |
| Babaleshwar | MB PATIL | Congress | |
| Bijapur City | MAKBUL S BAGAWAN | Congress | |
| Nagthan | RAJU ALAGUR | Congress | |
| Indi | YASHAVANTARAYAGOUDA VITTALAGOUDA PATIL | Congress | |
| Sindagi | |||
| Gulbarga | Afzalpur | MALIKAYYA VENKAYYA GUTTEDAR | Congress |
| Jewargi | AJAY DHARAM SINGH | Congress | |
| Chittapur | PRIYANK KHARGE | Congress | |
| Sedam | DR SHARANPRAKASH PATIL | Congress | |
| Chincholi | DR UMESH G JADAV | Congress | |
| Gulbarga Rural | G.RAMKRISHNA | Congress | |
| Gulbarga South | DATTATRAYA C. PATIL REVOOR (APPU GOUDA) | BJP | |
| Gulbarga North | QAMAR UL ISLAM | Congress | |
| Aland | BHOJARAJ RAMCHANDRA | KJP | |
| Bidar | Basavkalyan | MALLIKARJUN SIDRAMAPPA KHUBA | JDS |
| Humanbad | RAJASHEKHAR BASAVARAJ PATIL | Congress | |
| Bidar South | ASHOK KHENY | KMP | |
| Bidar | GURUPADAPPA NAGAMARPALLI | KJP | |
| Bhalki | ESHWARA KHANDRE | Congress | |
| Aurad | PRABHU B. CHAVAN | BJP | |
| Raichur | Raichur Rural | THIPPARAJU | BJP |
| Raichur | DR. SHIVARAJ PATIL S | JDS | |
| Manvi | G.HAMPAYYA SAHUKAR BALLATAGI | Congress | |
| Devdurg | A. VENKATESH NAIK | Congress | |
| Lingasur | MANAPPA D.VAJJAL | JDS | |
| Sindhanur | BADARLI HAMPANAGOUDA | Congress | |
| Maski | PRATAPGOWDA PATIL | Congress | |
| Koppal | Kushtagi | DODDANAGOUDA HANAMAGOUDA PATIL | BJP |
| Kankagiri | SHIVARAJ SANGAPPA TANGADAGI | Congress | |
| Gangawati | IQBAL ANSARI | JDS | |
| Yelburga | BASAVARAJ RAYARADDY | Congress | |
| Koppal | K.RAGHAVENDRA BASAVARAJ HITNAL | Congress | |
| Gadag | Shirahatti | DODDAMANI RAMAKRISHNA SHIDLINGAPPA | Congress |
| Gadag | H K PATIL | Congress | |
| Ron | GURUPADAGOUDA SANGANAGOUDA PATIL | Congress | |
| Naragund | B R YAVAGAL | Congrress | |
| Dharwad | Navalgund | N.H.KONARADDI | JDS |
| Kundgol | CHANNABASAPPA SATYAPPA SHIVALLI | Congress | |
| Dharwad | VINAY KULKARNI | Congress | |
| Hubli Dharwad East | ABBAYYA PRASAD | Congress | |
| Hubli Dharwad Central | JAGADISH SHETTAR | BJP | |
| Hubli Dharwad West | ARAVIND CHANDRAKANT BELLAD | BJP | |
| Kalghatgi | SANTHOSH S LAD | Congress | |
| North Kanara | Haliyal | RV DESHPANDE | Congress |
| Karwar | SANTEESH SAIL | Independent | |
| Kumata | DINKAR SHETTY | JDS | |
| Bhatkal | SHIVANANDA NAIK | KJP | |
| Sirsi | ANANT KAGERI VISHWESHWAR HEGDE | BJP | |
| Yellapur | ARBAIL SHIVARAM HEBBAR | Congress | |
| Haveri | Hanagal | MANOHAR TAHSILDAR | Congress |
| Shiggaon | BASAVARAJ BOMMAI | BJP | |
| Haveri | RUDRAPPA MANAPPA LAMANI | Congress | |
| Bydagi | BASAVARAJ NEELAPPA SHIVANNANAVAR | Congress | |
| Hirekerur | UB BANAKAR | KJP | |
| Ranibennur | KOLIWAD K.B | Congress | |
| Bellary | Hadgali | P.T.PARAMESHWARANAIK | Congress |
| Hagaribommanhalli | BHEEMANAIK LBP | JDS | |
| Hospet-Vijaynagar | Anand Singh | BJP | |
| Kampli | Suresh Babu | BSR Congress | |
| Sirguppa | B.M. NAGARAJA | Congress | |
| Bellary | B SREERAMULU | BSR Congres | |
| Bellary City | ANIL LAD | Congress | |
| Sandur | E.TUKARAM | Congress | |
| Kudlgi | B. NAGENDRA | Independent | |
| Chitradurga | Molakalmuru | S. THIPPESWAMY | BSR Congres |
| Chellekere | RAGHUMURTHY T. | Congress | |
| Chitadurga | G.H.THIPPAREDDY | BJP | |
| Hiriyur | D SUDHAKAR | Congress | |
| Hosadurga | BG GOVINDAPPA | Congress | |
| Holalkere | H. ANJANEYA | Congress | |
| Davangere | Jagalur | HP RAJESH | Congress |
| Harapanhalli | MP RAVINDRA | Congress | |
| Hairhar | HS SHIVASHANKAR | JDS | |
| Davangere North | S S MALLIKARJUNA | Congress | |
| Davangere South | SHAMANUR SHIVASHANKARAPPA | Congress | |
| Mayakonda | K.SHIVAMURTHY | Congress | |
| Channagiri | VADNAL RAJANNA | Congress | |
| Honnali | DG SHANTANGOWDA | Congress | |
| Shimoga | Shimoga Rural | SHARADA POORYANAIK | JDS |
| Bhadrawati | APPAJI. M.J | JDS | |
| Shimoga | KB PRASANNAKUMAR | Congress | |
| Tirthahalli | KIMMANE RATNAKAR | Congress | |
| Shikaripur | BS YYEDDYURAPPA | KJP | |
| Sorab | S.MADHU BANGARAPPA | JDS | |
| Sagar | KAGODU THIMMAPPA | Congress | |
| Udupi | Byandur | K.GOPALA POOJARY | Congress |
| Kundapur | HALADI SRINIVAS SHETTY | Independent | |
| Udupi | PRAMOD MADHVRAJ | Congress | |
| Kapu | VINAY KUMAR SORAKE | Congress | |
| Karkal | V.SUNILL KUMAR | BJP | |
| Chikamaglur | Sringari | DN JEEVARAJ | BJP |
| Mudigere | B.B. NINGAIAH | JDS | |
| Chikmagalur | C T RAVI | BJP | |
| Tarikere | GH SRINIVASA | Congress | |
| Kadur | YSV DATTA | JDS | |
| Tumkur | Chiknaiknahalli | CB SURESHBABU | JDS |
| Tipatur | K.SHADAKSHARI | Congress | |
| Turvekere | MT KRISHNAPPA | JDS | |
| Kunigal | D. NAGARAJAIAH | JDS | |
| Tumkur City | DR. RAFEEQ AHMED S. | Congress | |
| Tumkur Rural | B.SURESH GOWDA | BJP | |
| Koratgere | SUDHAKARA LAL .P.R | JDS | |
| Gubbi | S R SHRINIVAS (VASU) | JDS | |
| Sira | T B JAYACHANDRA | Congress | |
| Pavgada | KM THIMMARAYAPPA | JDS | |
| Madhugiri | KYATASANDRA N RAJANNA | Congress | |
| Chikkaballapur | Gouribidanur | N H SHIVASHANKARA REDDY | Congress |
| Bagepalli | S.N SUBBAREDDY(CHINNAKAYALAPALLI) | Independent | |
| Chikkaballapur | DR. K SUDHAKAR | Congress | |
| Sidlaghatta | M RAJANNA | JDS | |
| Chintamani | J.K.KRISHNAREDDY | JDS | |
| Kolar | Srinivaspur | KR RAMESHKUMAR | Congress |
| Mulbagal | G.MANJUNATHA | Independent | |
| KGF | RAMAKKA | BJP | |
| Bangarpet | S.N.NARAYANASWAMY.K.M | Congress | |
| Kolar | R. VATHUR PRAKASH | Independent | |
| Malur | MANJUNATH GOWDA | JDS | |
| Bangalore Rural | Hosakote | MTB NAGARAJ | Congress |
| Devanhalli | PILLA MUNISHAMAPPA | JDS | |
| Doddaballapur | T.VENKATARAMANAIAH (APPAKARANAHALLI T.VENKATESH) | Congress | |
| Nelamangal | DR K SRINIVASAMURTHY | JDS | |
| Ramnagara | Magadi | HC BALAKRISHNA | JDS |
| Ramanagara | H D KUMARA SWAMY | JDS | |
| Kanakpur | DK SHIVAKUMAR | Congress | |
| Chennapattana | C P YOGESHWARA | Samajwadi Party | |
| Mandya | Malavalli | P.M.NARENDRA SWAMY | Congress |
| Maddur | DC THAMMANNA | JDS | |
| Melkote | KS PUTTANNAIAH | Sarvodaya Karnataka Paksha | |
| Mandya | MH AMBAREESH | Congress | |
| Srirangapattana | A.B. RAMESHA BANDISIDDEGOWDA | JDS | |
| Nagamangala | N.CHALUVARAYASWAMY (SWAMY GOWDA) | JDS | |
| KR .Pet | NARAYANAGOWDA | JDS | |
| Hassan | Shravanbelagola | C.N.BALAKRISHNA | JDS |
| Arasikere | KM SHIVALINGE GOWDA | JDS | |
| Belur | YN RUDRESHA GOWDA | Congress | |
| Hassan | HS PRAKASH | JDS | |
| Holenarasipur | H.D REVANNA | JDS | |
| Arakalgud | MANJU A | Congrss | |
| Sakleshpur | KUMARASWAMY HK | JDS | |
| South Kanara | Belthangdy | VASANT BANGERA | Congress |
| Mudubidri | ABHAYACHANDRA JAIN | Congress | |
| Mangalore City North | BA MOHIUDDIN BAVA | Congress | |
| Mangalore City South | JR LOBO | Congress | |
| Mangalore | U T KHADER | Congress | |
| Bantwal | B.RAMANATHA RAI | Congress | |
| Puttur | SHAKUNTALA SHETTY | Congress | |
| Sulia | S ANGAR | BJP | |
| Kodagu | Madikeri | APPACHU (RANJAN) M.P | BJP |
| Virajpet | K.G.BOPAIAH | BJP | |
| Mysore | Periyapattana | Polling on May 25 | |
| Krishnarajnagar | SA.RA.MAHESH | JDS | |
| Hunasur | HP MANJUNATH | Congress | |
| HD Kote | CHIKKAMADU S | JDS | |
| Nanjangud | V SRINIVASA PRASAD | Congress | |
| Chamundeshwari | G.T. DEVE GOWDA | JDS | |
| Krishnraja | M.K.SOMASHEKAR | Congress | |
| Chamaraja | VASU H. | Congress | |
| Narasimharaja | TANVEER SAIT | Congress | |
| Varuna | SIDDARAMAIAH | Congress | |
| T Narasipur | MC SUNDARESHAN | JDS | |
| Chamarajanagar | Hanur | R NAGENDRA | Congress |
| Kollegal | S JAYANNA | Congress | |
| Chamarajnagar | C.PUTTARANGASHETTY | Congress | |
| Gundlupet | HS MAHADEVA PRASAD | Congress | |
| Bangalore | Rajarajeswarinagar | MUNIRATHNA | Congress |
| Shivajinagar | ROSHAN BAIG | Congress | |
| Shantinagar | NA HARIS | Congress | |
| Gandhinagar | DINESH GUNDURAO | Congress | |
| Rajajinagar | SURESH KUMAR | BJP | |
| Chamrajpet | ZAMEER AHMED | JDS | |
| Chikpet | RV DEVRAJ | Congress | |
| KR Puram | |||
| Mahalakshmi Layout | GOPALAIAH .K. | JDS | |
| Malleswaram | DR. ASHWATH NARAYAN C. N. | BJP | |
| Hebbal | R. JAGADEESH KUMAR | BJP | |
| Pulkeshinagar | AKHANDA SRINIVAS MURTHY.R | JDS | |
| Sarvagnanagar | KELACHANDRA JOSEPH GEORGE | Congress | |
| CV Raman Nagar | S. RAGHU | BJP | |
| Govindraj Nagar | PRIYAKRISHNA | Congress | |
| Vijaynagar | M.KRISHNAPPA | Congress | |
| Basavangudi | RAVI SUBRAMANYA.L.A. | BJP | |
| Padmanabhanagar | R ASHOKA | BJP | |
| BTM Layout | RAMLINGA REDDY | Congress | |
| Jayanagar | BN VIJAYAKUMAR | BJP | |
| Bommanhalli | SATHISH REDDY.M | BJP | |
| Yelhanka | S.R. VISHWANATH | BJP | |
| Byatarayanpura | KRISHNA BYRE GOWDA | Congress | |
| Yeshwantpur | S.T.SOMASHEKAR | Congress | |
| Dasarahalli | S MUNIRAJU | BJP | |
| Mahadevpura | ARVIND LIMBAVALI | BJP | |
| Bangalore South | M. KRISHNAPPA | BJP | |
| Anekal | SHIVANNA B. | Congress | |
| Yadgir | Surapur (Shorapur) | RAJA VENKATAPPA NAYAK | Congress |
| Shahapur | GURU PATIL SHIRAVAL | KJP | |
| Yadgir | DR. MAALAKAREDDY | Congress | |
| Gurmitkal | BABURAO CHINCHANASOOR | Congress |
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications