వన్ఇండియా బస్ సర్వీస్: టిక్కెట్లు బుక్ చేసుకోండి

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ మన జీవితాల్లో ఒక భాగంగా మారింది. అలాంటి మన జీవితాలను ఈ ఇంటర్నెట్ ఏ విధంగా మెరుగుపరచుగలుగుతుందో అలాంటి అవకాశాలను ఇవ్వాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఇక వన్ఇండియా ఆన్‌లైన్ బస్ బుకింగ్ సర్వీస్ పాఠకులకు, ప్రయాణికులకు టిక్కెట్ ధరలు, బస్‌ల యొక్క బుకింగ్ ఫెసిలిటీలతో పాటు బస్ సర్వీస్‌లను అందించే వారి సమాచారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వన్ఇండియా బస్ సర్వీసెస్‌ను సాదరంగా ఆహ్వానం పలుకుదాం. వన్‌ఇండియాలో బస్ టిక్కెట్లు బుక్ చేసుకోవం ఎంతో సులభం మరియు వేగవంతం.
బస్.వన్ఇండియా.ఇన్ (bus.oneindia.in) గురించి:
bus.oneindia.inని వన్ఇండియా అందిస్తుంది. దేశంలో మీరు ఎక్కడ నుండి-ఎక్కడైనా బస్సు టిక్కెట్లను ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. వివిధ మార్గాల ద్వారా మొత్తం 600 ఆపరేటర్లు ఈ సర్వీసుని అందిస్తున్నారు. ఈ కొత్త సర్వీస్ ద్వారా ప్రయాణికులు వారి యొక్క బస్ టిక్కెట్లను ఇంట్లో ఉన్న డెస్క్ టాప్‌లు, లాప్ ట్యాప్స్, మొబైల్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బస్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం వల్ల ఒకటి సమయం వృధా కాదు.. రెండోది వివిధ రకాలైన బస్ కాంపిటేటర్స్ ఎంతెంత ధరను నిర్ణయించారో కూడా సులభంగా తెలుసుకోవచ్చు. మీరు బయలుదేరాల్సిన స్దలం నుండి చేరాల్సిన గమ్యస్దలాన్ని ఎంచుకోవడం పాటు ఎటువంటి బస్‌లో ప్రయాణించాలనుకుంటారో ఎంపిక చేసుకుంటే సరి. మీరు bus.oneindia.in ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో మీ లావాదేవీలు భద్రమైనవి ఇంకా నమ్మదగినవి.
అందుబాటులో ఉన్న చెల్లింపు ఎంపికలు:
క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం వీసా, వీసా మాస్టర్ కార్డుని ఉపయోగించవచ్చు. ఇక డెబిట్ కార్డు వినియోగదారులు వీసా, వీసా ఎలక్ట్రాన్‌లతో పాటు మాస్టర్ కార్డు, మ్యాస్ట్రో కార్డులను ఉపయోగించి టిక్కెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంకుల ద్వారా నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంది.
ఆన్‌లైన్ ద్వారా మీరు టికెట్‌ను బుక్ చేసుకుంటే ఎటువంటి అదనపు చార్జీలు పడవు. వన్ఇండియా ఈ సర్వీసుని 24x7 అందిస్తుంది. ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులకు అద్బుతమైన అనుభవాన్ని అందించాలన్నదే మా లక్ష్యం. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా వన్ఇండియా అందిస్తున్న టికెట్ బుకింగ్ సర్వీస్‌ను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేము అందిస్తున్న సర్వీస్ ఇంకా మెరుగైనదిగా ఉండాలంటే మీ అధ్బుతమైన ఐడియాలను మాతో పంచుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే bus.oneindia.in టిక్కెట్ బుక్ చేసుకునేందుకు మార్గాలను అన్వేషించండి.
వన్ఇండియా తెలుగు
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications