స్వాగతిస్తాం కానీ: కెకె, సోనియాకు టి నిర్ణయాధికారం

నేతలతో చంద్రబాబు భేటీ
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై చర్చిస్తున్నారు.
సోనియాకు నిర్ణయాధికారం అప్పగింత
సిడబ్ల్యూసి భేటీకి సభ్యులతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. వారికి సిడబ్ల్యూసి తీర్మానం ముసాయిదాను అందజేశారు. భేటీలో తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేసే అవకాశాలున్నాయి. తెలంగాణపై నిర్ణయాధికారాన్ని సభ్యులు సోనియా గాంధీకి అప్పజెప్పే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications