హరి ఎఫెక్ట్: ఎన్టీఆర్ సినిమాలపై ఓయు జెఎసి హెచ్చరిక

హరికృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందున తాము జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణ ప్రాంతంలో అడ్డుకుంటామని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణవాదా లేక సమైక్యవాదా చెప్పాలని ఈ సందర్భంగా ఓయు జెఏసి డిమాండ్ చేసింది. జూనియర్ తన అభిప్రాయం చెప్పకుంటే రామయ్యా వస్తావయ్య సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.
పోటాపోటీ సభలు
ఎపిఎన్జీవోలు, ఉస్మానియా ఐకాసలు వచ్చే నెల 7వ తేదిన పోటా పోటీ సభలకు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే నెల 7న ఎల్బీ స్టేడియంలో సమైక్య సభకు అనుమతివ్వాలని ఎపిఎన్జీవోలు పోలీసు అధికారులను కోరగా, అదే రోజు తమకు నిజాం కళాశాల ప్రాంగణంలో మరో మిలియన్ మార్చ్‌కు అనుమతివ్వాలని ఓయు జెఏసి కోరింది.
సిడబ్ల్యూసి నిర్ణయం స్వాగతించిన మావోయిస్టు కిరణ్
విభజనపై సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని మావోయిస్టులు స్వాగతించారు. మావోయిస్టు కిరణ్ పేర ఓ లేఖ విడుదలైంది. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా వద్దని, పోలవరం ప్రాజెక్టును కట్టకూడదని సూచించారు. తెలంగాణలో భూసంస్కరణల కోసం పోరాడాలని కోరారు. పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణనే కావాలన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications