హెచ్‌పిసిఎల్ పేలుడు: 11 మంది మృతి (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ప్రమాదంలో మృతుల సంఖ్య పదకొండుకు పెరిగింది. మరో ఐదుగురు కాంట్రాక్టు కార్మికుల అచూకీ తెలియడం లేదు. వారి కోసం బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌పీసీఎల్ రెండు గేట్ల దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు దాదాపు నాలుగు వేల మంది శనివారం ఉదయం ఆందోళనకు దిగారు. శిథిలాలను తొలగించడంతో మరో ఆరు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య 11కు చేరుకుంది.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, కార్మికులకు ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అటు హెచ్‌పిసిఎల్ ప్రమాద బాధితుల వివరాల కోసం కలెక్టరేట్ వద్ద టోల్ ఫ్రీ నెంబర్ 180042500002 ను ఏర్పాటు చేశారు.
కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శనివారం ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. హెచ్‌పిసిఎల్ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అయితే, బాధిత కుటుంబాలకు చెందినవారు దాన్ని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లో శుక్రవారం భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.
టోల్ ఫ్రీ నెంబర్ 180042500002

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
ఇండియన్ నేవీ ఆంబులెన్స్‌లో గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఇలా. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ కూలింగ్ టవర్ ఉన్న ప్రదేశం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
పేలుడు కారణంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో మంటలను ఎగిసిపడుతున్న దృశ్యం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
హెచ్‌పిసిఎల్ కూలింగ్ టవర్ ఉన్న ప్రదేశం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
హెచ్‌పిసిఎల్ కూలింగ్ టవర్ ఉన్న ప్రదేశం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
హెచ్‌పిసిఎల్ కూలింగ్ టవర్ ఉన్న ప్రదేశం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
హెచ్‌పిసిఎల్ కూలింగ్ టవర్ ఉన్న ప్రదేశం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
ప్రమాదంలో గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరిలిస్తున్న దృశ్యం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
ఆంబులెన్స్‌లోనే చికిత్సను అందిస్తున్న దృశ్యం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

ఆస్పత్రిలో చికిత్సను పొందుతున్న బాధితుడు. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
ప్రమాదంలో గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న దృశ్యం. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

హెచ్‌పిసిఎల్ పేలుడు: ఐదుగురు అదృశ్యం
ప్రమాదంలో మరణించిన వ్యక్తి. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

Click it and Unblock the Notifications