జగన్ తరలింపు: హాస్పిటల్ వద్ద హంగామా(చిత్రాలు)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రిలో తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఐదు రోజులుగా చంచల్‌గూడ జైలులో దీక్ష చేస్తున్న ఆయనను గురువారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
ఆయనకు ప్రత్యేక వైద్య బృందం వైద్య పరీక్షలు చేస్తోంది. జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బిపి, షుగర్ సాధారణ స్థాయికి చేరుకోందని, గ్లూకోజ్ స్థాయి తగ్గుతోందని చెప్పారు. జగన్‌ను రాత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో భారీ బందోబస్తు మధ్య ఉస్మానియాకు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వార్డులోని ప్రత్యేక గదిలో ఆయనను ఉంచారు.
జగన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉస్మానియా 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు దృశ్యం.

ఉస్మానియా 2
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించే ముందు ఆసుపత్రి వద్ద పోలీసులు బిజీ బిజీ

ఉస్మానియా 3
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం.

ఉస్మానియా 4
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు అక్కడ భారీ పోలీసు బందోబస్తు.

ఉస్మానియా 5
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో ముళ్లకంచే ఏర్పాటు దృశ్యం.

ఉస్మానియా 6
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో బారీకేడ్లు ఏర్పాటు దృశ్యం.

ఉస్మానియా 7
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రిలోకి తీసుకు వెళ్తున్న దృశ్యం.

ఉస్మానియాకు విజయమ్మ, భారతి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడకు చేరుకున్న ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతి.

భారతి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి
తరలించడంతో అక్కడకు వచ్చిన భారతి.

శోభాతో భారతి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి
తరలించడంతో అక్కడకు వచ్చిన శోభా నాగిరెడ్డితో భారతి.

అడ్డుకుంటున్న పోలీసులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి
తరలించడంతో అక్కడకు భారీగా కార్యకర్తలు వచ్చారు. వారిని అడ్డుకుంటున్న పోలీసులు.

నినాదాలు
తమ పార్టీ అధ్యక్షుడి దీక్షను బలవంతంగా భగ్నం చేసి ఆసుపత్రికి తీసుకు రావడంతో ఉస్మానియా వద్ద వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ కార్యకర్తల నినాదాలు.

పోలీసులు - కార్యకర్తలు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉంచిన ఉస్మానియా ఆసుపత్రి వద్ద పోలీసులు, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు.

విజయమ్మ వాహనం
ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రావడంతో ఆమె కారును
చుట్టుముట్టిన కార్యకర్తలు.

వాగ్వాదం
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉంచిన ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య
వాగ్వాదం.

వాగ్వాదం 2
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉంచిన ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య
వాగ్వాదం.

బాహాబాహీ
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉంచిన ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో పోలీసులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య
బాహాబాహీ.

వాగ్వాదం 3
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉంచిన ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య
వాగ్వాదం.

విజయా రెడ్డి, శోభా
ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో పోలీసులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి, నగర
నాయకురాలు విజయా రెడ్డి.












Click it and Unblock the Notifications