నగరంలో సందడి చేసిన రెజీనా: అభిమానుల కేరింత(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో సినీ నటి రెజీనా సందడి చేశారు. కెపిహెచ్‌బిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్‌లోని వస్త్రాలు, ఆభరణాలను పరిశీలించారు.
పలు చీరలు, ఆభరణాలు ధరించి సందడి చేశారు. నటి రెజీనాను చూసేందుకు భారీగా అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది.

రెజీనా
హైదరాబాద్ నగరంలో సినీ నటి రెజీనా శనివారం సందడి చేశారు.

రెజీనా
కెపిహెచ్‌బిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె శనివారం ప్రారంభించారు.

రెజీనా
అనంతరం షాపింగ్ మాల్‌లోని వస్త్రాలు, ఆభరణాలను నటి రెజీనా పరిశీలించారు.

రెజీనా
షాపింగ్ మాల్‌లోని పలు చీరలు, ఆభరణాలు ధరించి సందడి చేశారు.

రెజీనా
హైదరాబాద్ నగరంలో సినీ నటి రెజీనా శనివారం సందడి చేశారు.

రెజీనా
నటి రెజీనాను చూసేందుకు భారీగా అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

రెజీనా
కెపిహెచ్‌బిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె శనివారం ప్రారంభించారు.

రెజీనా
షాపింగ్ మాల్‌లోని వస్త్రాలు, ఆభరణాలను పరిశీలించారు. పలు చీరలు, ఆభరణాలు ధరించి సందడి చేశారు.












Click it and Unblock the Notifications