ప్రత్యేక దుస్తుల్లో శ్రద్ధాదాస్, పాయల్, సిమెర్(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రత్యేక దుస్తుల్లో సినీ నటీమణులు పాయల్ ఘోష్, శ్రద్ధాదాస్, సైమర్‌లు తళుక్కుమన్నారు. వారితోపాటు మరికొంత మంది ముద్దగుమ్మలు సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ అర్పితా నారాయణమ్ రూపొందించిన దుస్తుల్లో వీరందరూ మెరిసిపోయారు.
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం (నవంబర్ 28న) లెగసీ ఆఫ్ ప్రిస్టేజ్ పేరుతో అర్పితా నారయణమ్ డిజైసన్ చేసిన వస్త్రాలతో ఫ్యాషన్ షో జరగనుంది. ఇందుకు ముందస్తు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

కర్టెన్ రైజర్
డిస్టినేషన్ వెడ్డింగ్స్‌కు అవసరమైన డిజైనర్ వేర్ సృష్టించడం ద్వారా సుప్రసిద్ధమైన అర్పితా నారాయణమ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో ఒక భారీ షో చేయనున్నారు.

కర్టెన్ రైజర్
శారీష్ తోపాటు వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్, బ్రైడల్ హాఫ్ శారీ కలెక్షన్లతో నాలుగు సీక్వెన్స్‌లుగా షో నిర్వహించబోతున్నామని అర్బిత తెలిపారు.

కర్టెన్ రైజర్
ప్రముఖ డిజైనర్ అర్పితా నారాయణమ్ రూపొందించిన దుస్తుల్లో వీరందరూ మెరిసిపోయారు.

కర్టెన్ రైజర్
ముంబై మోడల్స్ తోపాటు పలువరు సినీ నటులు షోలో ర్యాంప్ వాక్ చేస్తారని చెప్పారు.

కర్టెన్ రైజర్
గురువారం జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిమెర్ మొతియానీ, పాయల్ ఘోష్, శ్రద్ధాదాస్, డిజే పియూష్ తదితరులు పాల్గొన్నారు.

కర్టెన్ రైజర్
ప్రత్యేక దుస్తుల్లో సినీ నటీమణులు పాయల్ ఘోష్, శ్రద్ధాదాస్, సైమర్‌లు తళుక్కుమన్నారు. వారితోపాటు మరికొంత మంది ముద్దగుమ్మలు సందడి చేశారు.

కర్టెన్ రైజర్
ప్రముఖ డిజైనర్ అర్పితా నారాయణమ్ రూపొందించిన దుస్తుల్లో వీరందరూ మెరిసిపోయారు.

కర్టెన్ రైజర్
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం (నవంబర్ 28న) లెగసీ ఆఫ్ ప్రిస్టేజ్ పేరుతో అర్పితా నారయణమ్ డిజైసన్ చేసిన వస్త్రాలతో ఫ్యాషన్ షో జరగనుంది.

కర్టెన్ రైజర్
ప్రముఖ డిజైనర్ అర్పితా నారాయణమ్ రూపొందించిన దుస్తుల్లో వీరందరూ మెరిసిపోయారు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications