కాలేజీలో సినీతారలు, మోడల్స్ సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాల(టికెఆర్)లో ‘షిజ్నే' పేరిట నిర్వహించిన టికెఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఓ వైపు సినీ తారల తళుకుబెళుకులతో సందడి.. మరో వైపు అందాల మోడల్స్ మెరుపులు.. ఇంకో వైపు ఉర్రూతలూగించిన యువతరం ప్రదర్శనలు వెరసి కళాశాల ఆవరణలో ఆనందం వెల్లివిరిసింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ‘ఆ ఐదుగురు' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. లాస్య, రవి వ్యాఖ్యానంతో సాగిన ఆడియో విడుదల కార్యక్రమంలో టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వెంకట్, అస్మితా సూద్, మహేశ్వరి, అలేఖ్య, సినీ నిర్మాతలు సరిత, ప్రేమ్ కుమార్‌లు పాల్గొని సందడి చేశారు. నూహ, కౌశిక్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంపుపై వయ్యారాలు ఒలకబోసి కేక పుట్టించారు. ఇండియన్ ఐడల్ శ్రీరామ్ పాటలు పాడి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

అంతేగాక కాలేజి విద్యార్థినీ, విద్యార్థులు తయ నృత్యాలు, ఆట పాటలు, జానపద నృత్యాలతోపాటు పాశ్చాత్య, శాస్త్రీయ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో ‘ఆ ఐదుగురు' పాటలను ఆవిష్కరింపజేయడం విశేషం. కాగా, మంగళవారం రోజు కళాశాలలో ప్రఖ్యాత రొమేనియన్ రాక్‌స్టార్ ఎడ్వర్ట్ మాయ తన మ్యూజిక్ మంత్రం ‘స్టీరియో లవ్' పాటలతో టికెఆర్ కాలేజి యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో కాలేజ్ గ్రూప్ ఛైర్మన్ తీగల కృష్ణారెడ్డి, టి. సుభాన్ రెడ్డి, టి. హరినాథ రెడ్డి, టి. అమరనాథ్ రెడ్డి, వినయ్ కుమార్, ఫ్రొఫెసర్ వెంకటరమణ, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, తదితరులు పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా ‘ప్రేరణ' సావనీర్ విడుదల చేశారు.

సాంప్రదాయ నృత్యం

సాంప్రదాయ నృత్యం

హైదరాబాద్‌లోని మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాల(టికెఆర్)లో ‘షిజ్నే' పేరిట నిర్వహించిన టికెఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కార్యక్రమంలో తీగల కృష్ణారెడ్డి

కార్యక్రమంలో తీగల కృష్ణారెడ్డి

కాలేజ్ గ్రూప్ ఛైర్మన్ తీగల కృష్ణారెడ్డి, టి. సుభాన్ రెడ్డి, టి. హరినాథ రెడ్డి, టి. అమరనాథ్ రెడ్డి, వినయ్ కుమార్, ఫ్రొఫెసర్ వెంకటరమణ, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, తదితరులు పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా ‘ప్రేరణ' సావనీర్ విడుదల చేశారు.

విద్యార్థుల నృత్యాలు

విద్యార్థుల నృత్యాలు

హైదరాబాద్‌లోని మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాల(టికెఆర్)లో ‘షిజ్నే' పేరిట నిర్వహించిన టికెఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది.

ఆకట్టుకున్న ప్రదర్శన

ఆకట్టుకున్న ప్రదర్శన

కాలేజి విద్యార్థినీ, విద్యార్థులు తయ నృత్యాలు, ఆట పాటలు, జానపద నృత్యాలతోపాటు పాశ్చాత్య, శాస్త్రీయ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు.

టాలీవుడ్ నాయిక

టాలీవుడ్ నాయిక

ఈ సందర్భంగా నిర్వహించిన ‘ఆ ఐదుగురు' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. లాస్య, రవి వ్యాఖ్యానంతో సాగిన ఆడియో విడుదల కార్యక్రమంలో టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వెంకట్, అస్మితా సూద్, మహేశ్వరి, అలేఖ్య, సినీ నిర్మాతలు సరిత, ప్రేమ్ కుమార్‌లు పాల్గొని సందడి చేశారు.

యువత ఆటపాట

యువత ఆటపాట

కాలేజి విద్యార్థినీ, విద్యార్థులు తయ నృత్యాలు, ఆట పాటలు, జానపద నృత్యాలతోపాటు పాశ్చాత్య, శాస్త్రీయ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో ‘ఆ ఐదుగురు' పాటలను ఆవిష్కరింపజేయడం విశేషం.

హీరో వెంకట్ స్టెప్పులు

హీరో వెంకట్ స్టెప్పులు

హైదరాబాద్‌లోని మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాల(టికెఆర్)లో ‘షిజ్నే' పేరిట నిర్వహించిన టికెఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా హీరో వెంకట్ స్టెప్పులేసి సందడి చేశారు.

సినీ తారల సందడి

సినీ తారల సందడి

‘ఆ ఐదుగురు' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. లాస్య, రవి వ్యాఖ్యానంతో సాగిన ఆడియో విడుదల కార్యక్రమంలో టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వెంకట్, అస్మితా సూద్, మహేశ్వరి, అలేఖ్య, సినీ నిర్మాతలు సరిత, ప్రేమ్ కుమార్‌లు పాల్గొని

సందడి చేశారు.

ఆకట్టుకున్న ఫ్యాషన్

ఆకట్టుకున్న ఫ్యాషన్

హైదరాబాద్‌లోని మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాల(టికెఆర్)లో ‘షిజ్నే' పేరిట నిర్వహించిన టికెఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా మోడల్స్, యువత నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించింది.

చిందేసిన కృష్ణారెడ్డి

చిందేసిన కృష్ణారెడ్డి

ఈ కార్యక్రమంలో కాలేజ్ గ్రూప్ ఛైర్మన్ తీగల కృష్ణారెడ్డి, టి. సుభాన్ రెడ్డి, టి. హరినాథ రెడ్డి, టి. అమరనాథ్ రెడ్డి, వినయ్ కుమార్, ఫ్రొఫెసర్ వెంకటరమణ, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, తదితరులు పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా ‘ప్రేరణ'

సావనీర్ విడుదల చేశారు.

విద్యార్థుల ఉత్సాహం

విద్యార్థుల ఉత్సాహం

కళాశాలలో ప్రఖ్యాత రొమేనియన్ రాక్‌స్టార్ ఎడ్వర్ట్ మాయ తన మ్యూజిక్ మంత్రం ‘స్టీరియో లవ్' పాటలతో టికెఆర్ కాలేజి యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

అలరించిన మాయ ప్రదర్శన

అలరించిన మాయ ప్రదర్శన

నూహ, కౌశిక్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంపుపై వయ్యారాలు ఒలకబోసి కేక పుట్టించారు. కళాశాలలో ప్రఖ్యాత రొమేనియన్ రాక్‌స్టార్ ఎడ్వర్ట్ మాయ తన మ్యూజిక్ మంత్రం ‘స్టీరియో లవ్' పాటలతో టికెఆర్ కాలేజి యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

యువతుల నృత్యం

యువతుల నృత్యం

మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాల(టికెఆర్)లో ‘షిజ్నే' పేరిట నిర్వహించిన టికెఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. కాలేజి విద్యార్థినీ, విద్యార్థులు తయ నృత్యాలు, ఆట పాటలు, జానపద నృత్యాలతోపాటు పాశ్చాత్య, శాస్త్రీయ ప్రదర్శనలతో

ఉర్రూతలూగించారు.

యువత ఆట

యువత ఆట

హైదరాబాద్‌లోని మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాల(టికెఆర్)లో ‘షిజ్నే' పేరిట నిర్వహించిన టికెఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘ఆ ఐదుగురు' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్నినింపింది.

ఆకట్టుకున్నవ్యాఖ్యానం

ఆకట్టుకున్నవ్యాఖ్యానం

ఈ సందర్భంగా నిర్వహించిన ‘ఆ ఐదుగురు' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. లాస్య, రవి వ్యాఖ్యానంతో సాగిన ఆడియో విడుదల కార్యక్రమంలో టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వెంకట్, అస్మితా సూద్, మహేశ్వరి, అలేఖ్య, సినీ నిర్మాతలు సరిత, ప్రేమ్ కుమార్‌లు పాల్గొని సందడి చేశారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

ఓ వైపు సినీ తారల తళుకుబెళుకులతో సందడి.. మరో వైపు అందాల మోడల్స్ మెరుపులు.. ఇంకో వైపు ఉర్రూతలూగించిన యువతరం ప్రదర్శనలు వెరసి కళాశాల ఆవరణలో ఆనందం వెల్లివిరిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+