AP Budget 2024:ముగిసిన మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం.. సభ వాయిదా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే గవర్నర్ ప్రసంగంపై నిరసన తెలుపుతూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక రెండో రోజున గవర్నర్ ప్రసంగంపై సీఎం జగన్ ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడారు.చంద్రబాబు తన హయాంలో సాధించిన వృద్ధిని, ప్రస్తుతం తమ ప్రభుత్వం సాధించిన వృద్ధిని పోల్చుతూ సీఎం జగన్ మాట్లాడారు.
ఇక మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

ఆర్థికశాఖ మంత్రి బుగ్గన ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అదే రోజు సభ ఆమోదించడం జరుగుతుంది. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.
READ MORE













Click it and Unblock the Notifications