విద్యార్థితో మూత్రం కలిపిన ఫ్రూట్ జ్యూస్ తాగించిన టీచర్

ఒంగోలు: ఐదేళ్ల ఒకటో తరగతి విద్యార్థితో ఓ టీచర్ మూత్రం కలిపిన ఫ్రూట్ జ్యూస్ తాగించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని ఎస్‌పిఆర్ కాన్సెప్ట్ స్కూల్లో జరిగింది. ఆ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆ బాలుడు తన మూత్రన్ని తన క్లాస్‌మేట్ ఫ్రూట్ జ్యూస్ బాటిల్‌లో కలిపాడు. ఆ విషయం ఆ బాలికకు చెప్పి దాన్ని తాగవద్దని కూడా చెప్పాడు అయితే, ఆ బాలిక ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ విజయ్ కుమార్ వద్దకు వెళ్లి ఆ విషయం చెప్పింది.

AP teacher forces class 1 boy to drink urine mixed fruit juice, arrested

దాన్ని తాగాల్సిందిగా ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ విజయ్ కుమార్ బాలుడిని బలవంత పెట్టాడు. అతను పదే పదే వేడుకున్నా ఆయన వినలేదు. విద్యార్థి తల్లిదండ్రులు అడిగితే, అతనికి ఆ శిక్ష పడాల్సిందేనని జవాబు ఇచ్చాడు

ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు. సోమవారంనాడు ఆయనను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+