సివిల్ అసిస్టెంట్ సర్జన్: ఏపీపీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకై ఏపీపీఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకై ఏపీపీఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 4, 2017 నుంచి నవంబర్ 3, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కమిషన్ పేరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్‌సి)
పోస్టు: సివిల్ అసిస్టెంట్ సర్జన్
పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్
ఖాళీలు: 129

విద్యార్హత: అభ్యర్థులు పీజీ మెడికల్ కోర్సు లేదా సంబంధిత విభాగంలో డిప్లోమా లేదా ఎంఎస్/ఎండీ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.40270-రూ.93780/ఒక నెలకు
వయోపరిమితి: జులై 01, 2017వరకు 18-42సంవత్సరాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీన్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అక్టోబర్ 4, 2017
దరఖాస్తుల తుది గడువు: నవంబర్ 3, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/AMsp55












Click it and Unblock the Notifications