ఏపీపీఎస్సీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 24 ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 31 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : ఏపీపీఎస్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 24
పోస్టు పేరు : ఫారెస్టు రేంజ్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరితేదీ : 30 డిసెంబర్ 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ. అగ్రికల్చర్, ఇంజనీరింగ్ (అగ్రికల్చర్/ కెమికల్/ సివిల్/కంప్యూటర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టీకల్చర్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటిరెనరీ సైన్స్, జువాలజీ
వయస్సు : 1 జూలై 2018 నాటికి, 18 నుంచి 28 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 31460 - 84970/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.250 +రూ.120/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్స్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 31 డిసెంబరు 2018
స్క్రీనింగ్ టెస్టు : 24 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications